Delhi: దిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు

దేశ రాజధాని దిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి దిల్లీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Published : 23 May 2022 16:38 IST

Tags :

మరిన్ని