Crime News: ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిని.. ఎత్తుకెళ్లిన మహిళ

కరీంనగర్ జిల్లా (Karimnagar) రామడుగులో మూడేళ్ల బాలుడి (3 Year Old Boy) అపహరణ కలకలం సృష్టించింది. ఓ మహిళ ప్రయాణికురాలు ఆటోలో బాలుడిని తరలిస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇంటి ముందు ఆడుకుంటున్న రాంప్రసాద్ అనే బాలుడిని.. స్థానిక మహిళ ఎత్తుకొని.. ఆటోలో కరీంనగర్ వైపు బయలుదేరింది. బాలుడు ఇంట్లో లేకపోవడంతో గాలిస్తున్న కుటుంబసభ్యులు.. అనుమానంతో సదరు మహిళను వెంబడించి తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. 

Published : 27 Apr 2023 19:08 IST

Tags :

మరిన్ని