Bandi Sanjay: నా ఫోన్‌ను వాళ్లే పట్టుకెళ్లి.. మళ్లీ నన్నే అడుగుతున్నారు: బండి సంజయ్

TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. పదో తరగతి ప్రశ్నపత్రం బయటికొచ్చిందంటూ కొత్త నాటకానికి తెరలేపారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) ఆరోపించారు. హిందీ పేపర్‌ బయటికి వచ్చిందంటున్నారు.. మరి తెలుగు పేపర్​సంగతేంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్​జడ్జితో విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రభుత్వానికి సవాల్​విసిరారు. మరోవైపు, అరెస్ట్​గొడవలో.. తన ఫోన్‌ను పోలీసులే​పట్టుకెళ్లి మళ్లీ తననే అడుగుతున్నారని సంజయ్ ఆరోపించారు. 

Published : 07 Apr 2023 17:26 IST

Tags :

మరిన్ని