Karnataka Elections: కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించిన పంచతంత్రం

కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో విజయాన్ని సాధించి కాంగ్రెస్‌ (Congress) హస్తవాసిని మార్చుకుంది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ విజయం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. వరుస ఓటములతో అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం అంచు వరకు వెళ్లిన కాంగ్రెస్‌.. తిరిగి బలంగా పుంజుకుంది. ఏడాది ఆరంభంలో హిమాచల్‌ప్రదేశ్‌ ఇచ్చిన విజయోత్సాహం.. కాంగ్రెస్‌ నేతల్లో బూస్ట్‌ నింపగా అదే జోరుతో ఇప్పుడు దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన కర్ణాటకను చేజిక్కించుకుంది.

Updated : 13 May 2023 20:14 IST

Tags :

మరిన్ని