Records: రెండేళ్లకే 2 ప్రతిష్ఠాత్మక అవార్డులు.. ఈ చిన్నారి సొంతం

వచ్చీ రాని మాటలతో ముద్దు ముద్దుగా మాట్లాడే ఆ బుజ్జాయి వయసు రెండు ఏళ్లే. అయితేనేం తన మేధస్సుతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అలవోకగా ఆంగ్ల వర్ణమాల దగ్గర నుంచి తెలుగు, ఆంగ్ల పద్యాలు, అన్ని రకాల వస్తువుల పేర్లను ఇట్టే చెప్పేస్తుంది. రెండేళ్ల వయసుకే.. రెండు ప్రతిష్ఠాత్మక రికార్డులను సొంతం చేసుకుంది.

Updated : 25 May 2023 15:20 IST

Tags :

మరిన్ని