Chiranjeevi - Alai Balai: చిరంజీవిని అలయ్‌ బలయ్‌కి ఆహ్వానించిన గవర్నర్‌ దత్తాత్రేయ

ప్రఖ్యాత అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి ప్రముఖ కథానాయకుడు చిరంజీవిని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం చిరు నివాసానికి దత్తాత్రేయ వెళ్లారు. ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా విడుదలై మంచి టాక్‌ అందుకోవడం గురించి చిరుకు శుభాకాంక్షలు తెలిపారు. 

Published : 05 Oct 2022 21:06 IST

Tags :

మరిన్ని