Road Accident: మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి దుర్మరణం

సూర్యాపేట జిల్లా మునగాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. అయ్యప్ప పడిపూజకు వెళ్లిన గ్రామస్థులు ట్రాక్టర్ పై తిరిగి ఇళ్లకు వస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. యూటర్న్ తీసుకుంటే దూరం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో డ్రైవర్ రాంగ్ రూట్ లో తీసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఐదుగురు దుర్మరణంగా చెందగా.. పది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షత్రగాత్రులను కోదాడ, సూర్యాపేట, ఖమ్మంలోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Updated : 25 Oct 2023 15:30 IST

Tags :

మరిన్ని