Telangana News: రేడియం స్టిక్కర్ల పేరుతో అడ్డగోలు దోపిడీ!

చీకటైతే చాలు ఆ ముఠా రోడ్డు మీదకు వస్తుంది. రేడియం స్టిక్కర్ల పేరుతో దర్జాగా నడి రోడ్డు మీద దోచుకుంటుంది. అయితే ఇలాంటి అక్రమాలను అరికట్టాల్సిన రక్షక భటులే.. ఈ ముఠాకు రక్షణ కల్పించటం ఆందోళన కలిగిస్తోంది. రేడియం స్టిక్కర్ల పేరుతో వాహనాదారులను అడ్డగోలుగా దోచుకుంటున్న తీరు తాజాగా బట్టబయిలైంది.

Published : 03 Oct 2022 12:20 IST

Tags :

మరిన్ని