Mr Pregnant: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్ వచ్చేసింది..!
హైదరాబాద్: బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ - రూప ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. నటీనటుల సంభాషణలు, సన్నివేశాలు నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. ప్రెగ్నెంట్ పాత్రలో సోహైల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
Published : 05 Aug 2023 19:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
-
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
-
బాలుడి డ్రైవింగ్‌తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్‌ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు