Mr Pregnant: ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ ట్రైలర్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ ఫేమ్‌ సోహైల్‌ - రూప ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’. శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. నటీనటుల సంభాషణలు, సన్నివేశాలు నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. ప్రెగ్నెంట్‌ పాత్రలో సోహైల్‌ నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

Published : 05 Aug 2023 19:53 IST

Tags :

మరిన్ని