Nani - Dasara: ఈసారి భావోద్వేగంతో విజిల్స్ వేస్తారు: నాని
నాని (Nani), కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా (Dasara)’. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకుడు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ‘దసరా’ ప్రీ రిలీజ్ వేడుక (Dasara Pre Release Event)లో నాని మాట్లాడారు. ‘దసరా’తో మనసుని హత్తుకునే మాస్ సినిమా చూపిస్తున్నట్లు చెప్పారు. ‘‘మాస్ సినిమాలు చూసి విజిల్స్ వేసి ఉంటారు. కానీ, ఈసారి ఆనందం, భావోద్వేగంతో విజిల్స్ వేస్తారు. ఇది నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం’’ అని తెలిపారు.
Published : 27 Mar 2023 16:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్‌డ్రా.. ఈ క్లెయిమ్స్‌పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!