Nani - Dasara: ఈసారి భావోద్వేగంతో విజిల్స్‌ వేస్తారు: నాని

నాని (Nani), కీర్తి సురేష్‌ (Keerthy Suresh) జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా (Dasara)’. శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) దర్శకుడు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ‘దసరా’ ప్రీ రిలీజ్ వేడుక (Dasara Pre Release Event)లో నాని మాట్లాడారు. ‘దసరా’తో మనసుని హత్తుకునే మాస్‌ సినిమా చూపిస్తున్నట్లు చెప్పారు. ‘‘మాస్‌ సినిమాలు చూసి విజిల్స్ వేసి ఉంటారు. కానీ, ఈసారి ఆనందం, భావోద్వేగంతో విజిల్స్‌ వేస్తారు. ఇది నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం’’ అని  తెలిపారు. 

Published : 27 Mar 2023 16:55 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు