చరిత్ర సృష్టించిన ‘లెజెండ్‌’

తాజావార్తలు


చరిత్ర సృష్టించిన ‘లెజెండ్‌’
హైదరాబాద్‌: బోయపాటి శ్రీను దర్శకత్వంలోతెరకెక్కి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ ‘లెజెండ్‌’ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. మంగళవారంతో 995 రోజులు పూర్తిచేసి వెయ్యి రోజుల దిశగా పరుగులు పెడుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి వెయ్యి రోజుల ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో విజయవంతంగా 995 రోజులు ప్రదర్శితమై దక్షిణ భారతదేశంలోనే ఈ ఘనత సాధించిన తొలిచిత్రంగా లెజెండ్‌ నిలిచింది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను, థియేటర్‌ యాజమాన్యం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.