ఎడారిలో విరబూసిన బతుకమ్మ

ప్రధానాంశాలు

ఎడారిలో విరబూసిన బతుకమ్మ

ఈనాడు, హైదరాబాద్‌: ఎడారి దేశంలో తంగేడువనం విరబూసింది. తెలంగాణ సాంస్కృతిక వైభవం ఖండాంతరాలను దాటింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా సౌధం తెరపై బతుకమ్మ ఆవిష్కృతమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం రాత్రి పూలపండుగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ ప్రాశస్త్యాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 9.40కి, మళ్లీ 10.40కి రెండుదఫాలుగా మూడు నిమిషాల నిడివి గల వీడియోను బుర్జ్‌ ఖలీఫా తెరపై ప్రదర్శించగా... ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వీక్షించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని