సీమలో అయితే ఈపాటికి ఖూనీలు జరిగేవి

ప్రధానాంశాలు

సీమలో అయితే ఈపాటికి ఖూనీలు జరిగేవి

 ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

మైదుకూరు, న్యూస్‌టుడే: ‘కోస్తాలో కార్యాలయంపై దాడి సాధారణం. నీచంగా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. అదే రాయలసీమలో అయితే ఈపాటికి ఖూనీలు జరిగేవి’ అని కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. గురువారం మైదుకూరులో చేపట్టిన దీక్షలో ఎమ్మెల్యే మాట్లాడారు. అసభ్యంగా మాట్లాడినవారిని పార్టీనుంచి సస్పెండ్‌ చేసి క్షమాపణ చెబితే చంద్రబాబుకు గౌరవం ఉంటుందన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని