
తాజా వార్తలు
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు పాక్ కంటే చైనాతోనే అసలైన ముప్పుందన్న నిపుణుల హెచ్చరికలను నిజం చేస్తూ సరిహద్దుల్లో డ్రాగన్ కుయుక్తులకు పాల్పడుతోంది. ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా సరిహద్దుల్లో భారీ నిర్మాణాలు చేపడుతోంది. తూర్పు లద్దాఖ్ వెంబడి రహదారులు సహా భారీ సైనిక నిర్మాణాలు చేపడుతూ భారత్‌ను చైనా పదే పదే కవ్వింపులకు గురిచేస్తోంది. చైనా ఎన్ని కుయుక్తులు పన్నినా ఎదుర్కొనేందుకు రెట్టింపు సన్నద్ధతతో ఉన్నట్లు భారత ఆర్మీ వెల్లడించింది.
తూర్పు లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాలలోని సరిహద్దుల విషయంలో భారత్, చైనా మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గల్వాన్ ఘటనతో ఈ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది. అయితే ఇరు దేశాల సైన్యాధికారుల చర్చలతో పరిస్థితులు కొంతమేర సద్దుమణిగినప్పటికీ.. పూర్తిగా సమసిపోలేదు. భారత్‌తో వివాదాల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు చైనా సైనిక నిర్మాణాలు చేపట్టడం.. భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధ సమయాల్లో భారీ ఎత్తున సైన్యాన్ని సరిహద్దులకు చేరవేసేందుకు వీలుగా తూర్పు లద్దాఖ్‌లో పెద్ద ఎత్తున సైనిక నిర్మాణాలను చైనా చేపడుతోంది. తూర్పు లద్దాఖ్‌కు ఆవల ఉన్న తమ భూభాగంలో చైనా రహదారులను నిర్మిస్తోంది. వాటిని ఇతర ప్రాంతాలకు అనుసంధానించడం ద్వారా యుద్ధ సమయాల్లో వేగంగా ఆయుధాలు, సైన్యాన్ని తరలించేందుకు వీలవుతుందని చైనా భావిస్తోంది. క్షిపణి రెజిమెంట్లను వేగంగా చేర్చేందుకు ఈ నిర్మాణాలను డ్రాగన్ చేపట్టినట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. కష్గర్, గర్గున్సా, హోటన్ సైనిక స్థావరాల వద్ద రహదారులను విస్తరించడంతోపాటు.. అక్కడ ఎయిర్ స్ట్రిప్స్‌ను సైతం నిర్మిస్తున్నట్టు పేర్కొన్నాయి.
గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది మరింత సన్నద్ధతతో శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు చైనా ఆర్మీ సిద్ధమైంది. అతి శీతల ప్రాంతాల్లో షెల్టర్లను నిర్మించడంతోపాటు.. రోడ్లను నిర్మించడం ద్వారా ఆ ప్రదేశాలను ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేసింది. సరిహద్దుల్లో డ్రోన్ల వినియోగాన్ని చైనా గణనీయంగా పెంచినట్టు భారత సైన్యం తెలిపింది. ఎక్కువ విస్తీర్ణంలో నిఘా కోసం డ్రోన్లను మోహరించినట్టు చెప్పింది. భారత సరిహద్దులకు చైనా భారీగా బలగాలను తరలించినట్టు వివరించింది.
సరిహద్దుల్లో చైనా ఎన్ని కుయుక్తులకు పాల్పడినా.. ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉన్నట్టు ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. గతేడాది కంటే మెరుగైన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్టు సైన్యం వెల్లడించింది. డ్రాగన్‌కు తగిన రీతిలో సమాధానం చెబుతామని ధీమా వ్యక్తం చేసింది. పాక్ సరిహద్దుల వెంబడి సైతం భారత సైన్యం అప్రమత్తంగా ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. సరిహద్దుల్లో అతిశీతల పరిస్థితులు ఎదుర్కోనున్న నేపథ్యంలో బలగాలను మరింత బలోపేతం చేసేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు సైన్యం పేర్కొంది.
► Read latest National - International News and Telugu News
మరిన్ని
Rakesh Tikait: సాగుచట్టాల రద్దు ఓకే.. ఇక ఇతర సమస్యలపై ఉద్యమిస్తాం!
Rahul Gandhi: ‘చర్చలకు అనుమతి ఇవ్వకుంటే పార్లమెంట్ ప్రయోజనం ఏంటి?’
Karnataka: హామీ పత్రం ఇస్తేనే టీకా వేసుకుంటా.. కర్ణాటకవాసి వినూత్న డిమాండ్
TS corona update: తెలంగాణలో కొత్తగా 184 కరోనా కేసులు.. ఒకరి మృతి
Omicron: ఇప్పటివరకు.. ఒమిక్రాన్ వేరియంట్ దాఖలాలు భారత్‌లో లేవ్!
Shashi Tharoor: మహిళా ఎంపీలతో సెల్ఫీ.. వివాదాస్పదమైన శశిథరూర్ కామెంట్స్!
Sivasankar: ముగిసిన శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు.. పాడె మోసిన యాంకర్ ఓంకార్
Covaxin: విదేశాలకు ‘కొవాగ్జిన్’ ఎగుమతులు ప్రారంభించిన భారత్ బయోటెక్
sirivennela: ‘సిరివెన్నెల’ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల
Omicron: ఒమిక్రాన్ కలకలం.. బోట్స్వానా నుంచి వచ్చిన మహిళ కోసం వేట
Ap corona update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 101 కొవిడ్ కేసులు
Mysuru: ఆస్తి కోసం మానవత్వం మరిచి.. మృతదేహం నుంచి వేలిముద్రల సేకరణ
Motorola G31: మాల్వేర్ ప్రొటెక్షన్ ఫీచర్‌తో మోటో కొత్త ఫోన్!
AP News: బ్యాంకుల్లో నిధులు దాచొద్దు.. ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వుల జారీ
Bigg Boss Telugu 5: ఫ్రెండ్స్ అయితే నామినేట్ చేయవా?ఏది అనాలనుకున్నా ఆలోచించి అను..!
IND vs NZ:తొలి టెస్టు డ్రా.. విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయిన భారత్!
Omicron variant: స్కాట్లాండ్లో ఆరుగురిలో ‘ఒమిక్రాన్’ గుర్తింపు
Taiwan: సైనికాధికారులతో జిన్‌పింగ్ భేటీ.. తైవాన్‌పైకి యుద్ధవిమానాలు..!
Supreme Court: కృష్ణా ట్రైబ్యునల్ అంశం.. పిటిషన్లపై 13 నుంచి సుప్రీంలో విచారణ
IND vs NZ: ఆరు వికెట్ల దూరంలో టీమ్ఇండియా.. డ్రా దిశగా కాన్పూర్ టెస్ట్
Corona: కరోనా క్లస్టర్‌గా థానె వృద్ధాశ్రమం.. 67 మందికి పాజిటివ్
Dollar Seshadri: శ్రీవారి సేవలపై శేషాద్రి అవగాహన అనన్య సామాన్యం: సీజేఐ
IND vs NZ: తొలి సెషన్ న్యూజిలాండ్‌దే.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన భారత్
December Smartphones: అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
Winter session: పార్లమెంటు సమావేశాలు.. అలా ప్రారంభమై.. ఇలా వాయిదా
Modi: అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
Dollar Seshadri: పదవులతో నిమిత్తం లేకుండా తితిదేకి సేవలందించారు: వెంకయ్య
CJI: మధుమేహ వైద్యానికి రాయితీలివ్వాలి: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
Dollar Seshadri: ప్రముఖులు తిరుమల వస్తే డాలర్ శేషాద్రి ఉండాల్సిందే..
IND vs NZ: అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే గెలుస్తాం: కివీస్ కోచ్ రాంచీ
Crime News: అలారం మోగినా వినిపిస్తేనా.. చోరీకి పాల్పడుతూ చిక్కిన వ్యక్తి
Viral: విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని 1600 కిలోమీటర్ల ప్రయాణం!
Rahane: ఆ నిర్ణయం తీసుకునేందుకు ద్రవిడ్, కోహ్లీ మొగ్గు చూపరేమో! : లక్ష్మణ్
UPTET: వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రం.. ఉత్తర్‌ప్రదేశ్ టెట్ రద్దు
Twitter: ట్వీట్లతో ఇబ్బంది పెడుతున్నారా.. వారికిలా చెక్ చెప్పేయండి!
Bigg Boss telugu 5: యాంకర్ రవి ఎలిమినేట్.. కాజల్‌ను సన్నీ సేవ్ చేయడానికి కారణమదే!
sivasankar: ‘సెట్లో డ్యాన్స్ చేస్తూ చచ్చిపోవాలనేదే నా కోరిక’
Omicron variant: కొత్త వేరియంట్‌పై ఆందోళన.. వారిపై నిఘా పెంచండి!
Shreyas - Dravid : రాహుల్ సర్ నాకు చెప్పింది అదే: శ్రేయస్ అయ్యర్
Sivasankar: ‘మగధీర’ పాటకు 22 రోజులు.. ‘అరుంధతి’ పాటకు 32 రోజులు!
Sivasankar: శివశంకర్ని కలవడం అదే చివరిసారి అవుతుందనుకోలేదు: చిరంజీవి
punjab elections: సవాళ్లు విసురుకుంటున్న ఆప్.. కాంగ్రెస్ పార్టీలు!
New Variant: ఒమిక్రాన్‌లో 30కిపైగా మ్యుటేషన్లు.. ప్రమాదకరమే!
Shreyas Iyer: శ్రేయస్ అరుదైన ఫీట్.. తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు
Social Look: అమెరికాలో ‘లైగర్’ గ్యాంగ్.. అదాశర్మ ఫొటో తీస్తే!
AP News: ఏపీలో ఉద్యోగ సంఘాల పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన నేతలు
Samantha: చిరుగులు.. పిన్నీసుల డ్రెస్! సామ్ కొత్త ఫొటోలు వైరల్
త్రిపుర స్థానిక ఎన్నికల్లో భాజపా క్లీన్‌స్వీప్... తృణమూల్, సీపీఎంకు గట్టి దెబ్బ!
Covid: చైనాకు హెచ్చరిక.. సరిహద్దులు తెరిస్తే రోజుకు 6లక్షల కేసులు!
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు.. వారంలో మూడోసారి!
Bandla Ganesh: నటుడు బండ్ల గణేశ్ ఉదారత.. ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజన్లు!
Accident: అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
TS News: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలి: కేసీఆర్