గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share Comments Telegram Share
విద్యుత్‌ రాయితీకి రూ.873 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ రాయితీ ఈ నెల కోటా కింద ఇంధన శాఖ రూ.873.42 కోట్లు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. వివిధ వర్గాలకు ఉచితంగా, తక్కువ ఛార్జీలకు విద్యుత్‌ ఇస్తున్నందున రాయితీగా ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఇంధన శాఖ తెలిపింది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.