
సినిమా
హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్-5లో ఈ ఆదివారం మరింత సందడి నెలకొంది. సినిమా పోస్టర్లు చూపించి ఎవరు? ఏయే పాత్రల్లో సరిపోతారా? అని నాగార్జున అడగ్గా, ‘మహానటి’ బిరుదుప్రియాంకకు ఇచ్చారు. ‘పోనీలేండి సావిత్రితో పోల్చారు’ అని ప్రియాంక అనగా ‘సావిత్రిగారితో కాదమ్మా.. బాగా నటించే వ్యక్తి’ అని నాగార్జున అనడంతో నవ్వులు పూశాయి. ‘రోబో’లో రజనీకాంత్ పోషించిన వశీకరణ్ పాత్ర షణ్ముఖ్‌కు, ‘అర్జున్‌రెడ్డి’ పాత్రకు సన్నీ, రేలంగి మావయ్యగా శ్రీరామ్, అపరిచితుడుగా మానస్‌లను హౌస్మేట్స్ ఎంపిక చేశారు. ఇక ‘సండే ఫన్ డే’ కావటంతో నాగార్జున ఇచ్చిన ఫన్నీ టాస్క్‌లు చేయలేక హౌస్మేట్స్ తెగ ఇబ్బంది పడ్డారు.
మరిన్ని
Lakshya: ఈసారి ‘జై శౌర్య’ అనే సౌండ్ వినిపించాలి: శర్వానంద్
Nootokka Jillala Andagadu: ఆ ఓటీటీలో శ్రీనివాస్ అవసరాల ‘నూటొక్క జిల్లాల అందగాడు’
Mahesh Babu: బాలకృష్ణను మెచ్చిన మహేశ్‌బాబు.. ఒకే వేదికపై సందడి
Bangarraju: ‘బంగార్రాజు’ ప్రేమగీతం.. నాగచైతన్య, కృతిశెట్టి జోడీ అదుర్స్!
Bigg Boss telugu 5: సన్నీకి ఫన్నీ మేకప్.. కాజల్‌ను ఇమిటేట్ చేసిన నాగార్జున