
తాజా వార్తలు
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ దిశగా మరో ముందడుగు వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కూడా తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు ఆన్లైన్లోనే పంపి వారి ఆమోదం తీసుకుంది. ఇదే సమయంలో సీఎస్ సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభిప్రాయాలు చెప్పాలని కోరారు.
మరోవైపు, 1974 చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీసీఎల్ఏ ప్రాథమిక నోటిఫికేషన్ రూపొందించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎస్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సమర్పించిన నివేదికను సమీర్ శర్మ కలెక్టర్లకు పంపారు. వైకాపా అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామంటూ గతంలో వైకాపా అధ్యక్షుడు జగన్ పాదయాత్ర సందర్భంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మరిన్ని
ICC T20 Rankings : షఫాలీ వర్మ ‘టాప్’.. పడిపోయిన మంధాన ర్యాంక్
Pfizer: ఫైజర్-బయోఎన్‌టెక్ ‘ఒమిక్రాన్ టీకా’ క్లినికల్‌ట్రయల్స్ షురూ
PengShuai: ఆస్ట్రేలియా ఓపెన్లోపెంగ్ షువాయి టీ షర్ట్‌లకు అనుమతి
RPN Singh: కాంగ్రెస్ గుడ్‌బై చెప్పి.. భాజపాలో చేరిన ఆర్పీఎన్ సింగ్
UK Covid: టీకా పూర్తయిన ప్రయాణికులకు కొవిడ్ టెస్టులు రద్దు.. బ్రిటన్ వెల్లడి
UP Polls: మంత్రి కొడుకు డబ్బులు పంచుతున్న వీడియో వైరల్.. ఈసీ సీరియస్!
Corona: కేరళను వణికిస్తున్న కరోనా.. ఒక్కరోజే 55వేలకు పైగా కేసులు
Padma awards: బిపిన్ రావత్‌కు పద్మవిభూషణ్.. కృష్ణ ఎల్ల దంపతులకు పద్మభూషణ్
Modi: ఎందుకంత సీరియస్‌గా మాట్లాడుతున్నావని ప్రధాని అడగ్గా.. చిన్నారి ఏం చెప్పిందంటే..?
Corona: తెలంగాణలో కొవిడ్ కేసులు మళ్లీ 4వేలకు పైనే.. జీహెచ్ఎంసీలోనే అత్యధికం!
Neeraj Chopra: నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం.. విశిష్ట సేవా పురస్కారంతో సత్కారం
PRC : పీఆర్సీపై వెనక్కి తగ్గని ప్రభుత్వం.. మరోసారి ఆర్థిక శాఖ ఉత్తర్వులు
TS Politics : డీజీపీ నేతృత్వంలోనే భాజపా నేతలపై దాడులు : బండి సంజయ్
Ap Politics : వైకాపా నేతల మాట వినాల్సిందే : మంత్రి అప్పలరాజు
Sai Pallavi: ‘ప్రణవాలయ’ సాంగ్ కోసం సాయిపల్లవి ఎంత కష్టపడిందో చూశారా?
Ravi Shastri : ఒక్క సిరీస్‌లో ఓడిపోతే.. జట్టు ప్రమాణాలు పడిపోయినట్లేనా.? : రవిశాస్త్రి
Ala Vaikunthapurramuloo: ‘అల వైకుంఠపురములో’ విడుదలైతే ఈ మూవీ నుంచి తప్పుకొంటా!
UP Polls: పిరికివాళ్లు మాత్రమే అలా చేస్తారు: సుప్రియా శ్రీనతె
Team India : సీనియర్లను పక్కన పెట్టాలి.. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి : సంజయ్ మంజ్రేకర్
RPN Singh: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నేత ఆర్పీఎన్ సింగ్ గుడ్‌బై
Delhi: ఒమిక్రాన్ నుంచి కోలుకుంటున్న దిల్లీ.. త్వరలోనే ఆంక్షల ఎత్తివేత
Enemy: ఓటీటీలో విశాల్-ఆర్య ‘ఎనిమి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Kohli : కోహ్లీ వల్లే.. టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరిగింది: షేన్ వార్న్
Antibodies: ‘బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్’తో బలమైన యాంటీబాడీ స్పందన
పరీక్ష రాసేందుకు వెళ్లి మహిళ ప్రసవం.. శిశువుకు ‘టెట్’గా నామకరణం
KL Rahul : పరిమిత ఓవర్ల క్రికెట్లో మార్పులు అవసరం : కేఎల్ రాహుల్
Naresh:ప్రత్యేకంగా రూపొందించిన కారవాన్.. కొనుగోలు చేసిన నరేశ్
Golden Book Of World Records: గొలుసులు బిగించుకుని సముద్రంలో సాహసయాత్ర
YSRTP: వైతెపాలో కమిటీలన్నీ రద్దు.. కొత్తగా కోఆర్డినేటర్ల నియామకం
Road Accident: వంతెనపై నుంచి పడ్డ కారు.. ఎమ్మెల్యే కుమారుడు సహా ఏడుగురు విద్యార్థుల మృతి
అందరికీ ధైర్యం చెప్పి.. తాను కోల్పోయి: వ్యక్తిత్వ వికాస నిపుణుడి బలవన్మరణం
AP News: జీవితాంతం సమ్మెలో ఉండరు కదా.. చర్చకు రావాల్సిందే: మంత్రి పేర్ని నాని
TS News: విద్యా సంస్థలను తెరిచే యోచనలో ప్రభుత్వం..31 నుంచి ప్రత్యక్ష తరగతులు?
James Webb Telescope: గమ్యస్థానాన్ని చేరిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్
Mobile Market: అమ్మకాల్లో షావోమీదే జోరు.. అయినా విన్నర్ రియల్మీనే..!
Karnataka: వాహనం కొనేందుకు వెళ్లిన రైతుకు అవమానం.. గంటలో ₹10లక్షలతో ప్రత్యక్షం
Rohit Sharma: హిట్‌మ్యాన్ ఫిట్‌గా ఉంటే.. టెస్టు పగ్గాలు ఎందుకు అప్పగించకూడదు?: రవిశాస్త్రి
mahesh bank: మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాక్.. రూ.12కోట్లు మాయం
Prashanth Kishore: ప్రస్తుత ప్రతిపక్షంతో భాజపాను ఓడించలేం: ప్రశాంత్ కిషోర్
Shimla: ధవళ వర్ణంలో మెరిసిపోతున్న హిమాచల్.. కనువిందు చేస్తోన్న సోయగాలు..!
Road Accident: మధ్యప్రదేశ్‌లో అమానవీయం.. రోడ్డు ప్రమాదాన్ని చూసినా పట్టించుకోలేదు!
social look: నాని షూట్ పూర్తి.. బటర్‌ఫ్లై పాయల్.. మాల్దీవుల్లో మల్లీశ్వరి
Singareni: సింగరేణిని కేంద్రం అమ్మేయాలనుకుంటోంది!: కొప్పుల ఈశ్వర్
యూఏఈపై మరో దాడికి యత్నం.. క్షిపణులను ధ్వంసం చేసినభద్రతా బలగాలు
చొరబాటుకు సిద్ధంగా 135 మంది ముష్కరులు.. దేశంలో భారీఉగ్ర కుట్ర!
Hyderabad News: అర్ధరాత్రి వ్యాయామం.. మందలించిందని తల్లిని చంపేశాడు
Baahubali 3: రూ.150కోట్లతో తీసిన ‘బాహుబలి3’ని పక్కన పెట్టేశారా?
Arvind Kejriwal: డిన్నర్ విత్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ కొత్త ప్రచారం
US Diplomats: ఉక్రెయిన్ను విడిచి వచ్చేయండి.. అమెరికా కీలక ఆదేశాలు
Corona: ఫిబ్రవరి 15 నాటికి తగ్గుముఖం పట్టనున్న కరోనా కేసులు..!
MS Dhoni: ధోనీ చెబుతున్న జీవిత పాఠం.. వైరల్‌గా మారిన ‘లెస్సన్ 7’ యాడ్
Devendra Fadnavis: మా పార్టీ గుర్తుపై శివసేన పోటీ చేసి, మర్చిపోయింది..!