అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


తమాషా ప్రశ్నలు

1. ఇంధనం అవసరం లేని కారు ఏది?  
2. చెట్టుకు కాయని కాయ ఏంటి?
3. భూమిపైన అడుగుపెట్టలేని మామ ఎవరు?
4. అందరికీ అవసరమైన జనం?

వాక్యాల్లో వాహనాల పేర్లు

కింది వాక్యాల్లో కొన్ని ప్రయాణ సాధనాల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి, అవేంటో కనుక్కోండి చూద్దాం.
1. ఇండోర్‌ నగరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలన్నింటినీ రీసైకిల్‌ చేస్తున్నారట. అందుకే, ఏటా స్వచ్ఛ అవార్డునూ అందుకుంటుందా నగరం.
2. సోషల్‌ మీడియాలో వచ్చే పుకారులను నమ్మి, ఆవేశపడటం అంత మంచిది కాదు.
3. శారదా.. నా ఫోన్‌ తీసుకెళ్లి, సోడా బండి పక్కనున్న దుకాణంలో రీఛార్జి చేయించుకురా.
4. సుమతిలా రీతూకు స్మార్ట్‌ఫోన్‌ లేదు. అందుకే, తను ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవడం లేదు.
5. ‘భయ్యాజీ పునుగుల దుకాణం’ పక్కనే మా ఇల్లు. అక్కడికి వచ్చి ఎవరిని అడిగినా చెబుతారు.


జవాబులు:

పద వలయం : 1.ఇత్తడి 2.ఇనుము 3.ఇగురు 4.ఇలాకా 5.ఇతర 6.ఇక్కడ 7.ఇష్టము 8.ఇటలీ

పదమేంటి? : 1. CELEBRATE  2. FREEDOM

అక్షరాల చెట్టు : ENTERTAINMENT

వాక్యాల్లో వాహనాల పేర్లు : 1.సైకిల్‌ 2.కారు 3.బండి 4.లారీ 5.జీపు

అది ఏది? : 3 తమాషా ప్రశ్నలు : 1.పుకారు 2.ఎండ్రకాయ 3.చందమామ 4.భోజనం

సాధించగలరా?మరిన్ని

ap-districts
ts-districts