Tirumala: చంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన శ్రీవారు

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు.. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలుదీరాడు. వేదమంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు.


మరిన్ని