
Trump: సీఎన్ఎన్పై ట్రంప్ ₹3,867 కోట్ల పరువునష్టం దావా.. ఎందుకంటే?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్పై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనపై సీఎన్ఎన్ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నట్లుగా ఆరోపించిన ఆయన 475 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,867.71 కోట్లు) నష్టపరిహారాన్ని కోరారు. భవిష్యత్తులో తాను అధ్యక్ష బరిలో దిగే అవకాశాలను దెబ్బతీసేలా సీఎన్ఎన్ తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఫ్లోరిడా డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. 2020లో తాను పోటీ చేసిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ‘ది బిగ్ లై’ పేరిట సీఎన్ఎన్ నిర్వహించిన ప్రచారం.. తనకు నష్టం కలిగించిందని పేర్కొన్నారు.
అధికారంలో ఉన్న సమయంలో ట్రంప్ సీఎన్ఎన్పై తరచూ విమర్శలు చేస్తుండేవారు. ట్రంప్ గతంలోనూ పలు బడా టెక్ కంపెనీలపై దావా వేశారు. కానీ, చాలా తక్కువసార్లు ఆయనకు అనుకూలమైన తీర్పు వచ్చింది. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి అనంతరం ట్విటర్ ఆయన్ను ఆ సామాజిక మాధ్యమం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పుడు కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు. కానీ, కాలిఫోర్నియా కోర్టు ఆయన వ్యాజ్యంపై వాదనలు వినడానికి నిరాకరించింది.
‘ది బిగ్ లై’ పేరిట సీఎన్ఎన్ జరిపిన దుష్ప్రచారంలో దాదాపు 7,700 సార్లు తన గురించి ప్రస్తావించారని ట్రంప్ తన దావాలో పేర్కొన్నారు. ప్రజల్ని భయకంపితుల్ని చేయడానికే వారు అలా చేశారని ఆరోపించారు. ఈ తరహా ప్రచారం నిర్వహిస్తున్న మరికొన్ని ఛానళ్లపై కూడా తాను దావా వేస్తానని చెప్పారు.
మరిన్ని
Vande Bharat: ‘వందే భారత్’ టాప్ స్పీడ్ ఇక 200 kmph: అశ్వినీ వైష్ణవ్
IND vs SA: సఫారీలదే ఆఖరి పంచ్.. సిరీస్ మాత్రం టీమ్ఇండియాదే
EC: ఎన్నికల హమీలను ఎలా నెరవేరుస్తారు..? మీకున్న వనరులేంటి..?
Harshal Patel: హర్షల్.. స్లో బంతులను అలా వేయొద్దు: సంజయ్ బంగర్
CM Kcr: జాతీయ పార్టీ సిద్ధం.. హైదరాబాద్ చేరుకుంటున్న వివిధ రాష్ట్రాల నేతలు
Jio laptop: జియో ల్యాప్‌టాప్ వచ్చేసింది.. కేవలం వారికి మాత్రమే!
jasprit bumrah: బుమ్రా.. అంతే బలంగా తిరిగిరావాలి: క్రికెటర్ల భావోద్వేగం
Hyderabad: ఖైరతాబాద్‌లో కానిస్టేబుల్ వీరంగం.. మద్యం మత్తులో యువకులపై దాడి
Missile Fire: ఉత్తర కొరియా దూకుడు.. జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం!
Jio 5g: రేపటి నుంచే ఆ నగరాల్లో 5జీ బీటా సేవలు.. రిలయన్స్ జియో ప్రకటన
Hyderabad: బైక్‌పై వెళ్లి 4 గ్రనేడ్లు తెచ్చిన జాహెద్.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడి
Pakistan: నీళ్లకు బదులు యాసిడ్.. రెస్టారంట్ మేనేజర్ అరెస్ట్!
Uttarakhand: మంచుకొండల్లో విషాదం.. 10 మంది పర్వతారోహకులు మృతి
RK Roja: 3 రాజధానులకు మద్దతుగా ఆలయాల్లో పూజలు చేయండి: మంత్రి రోజా
INDw Vs UAEw: అమ్మాయిలూ భళా.. ఆసియా కప్‌లో భారత్ హ్యాట్రిక్ విజయం
Hero vida: మార్కెట్లోకి త్వరలో హీరో విడా ఎంట్రీ.. ఛార్జింగ్ కష్టాలకు చెక్..?
Andhra News: అమరావతి రైతులకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: కనకమేడల
Stock Market: భారీగా పుంజుకున్న మార్కెట్లు.. 58,000 ఎగువకు సెన్సెక్స్!
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. చిక్కుకుపోయిన 29 మంది పర్వతారోహకులు!
Automobile retail sales: సెప్టెంబరు వాహన రిటైల్ విక్రయాల్లో 11% వృద్ధి
Adipurush: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు మధ్యప్రదేశ్ హోంమంత్రి వార్నింగ్!
Ukraine Crisis: బెడిసికొట్టిన మస్క్ ‘శాంతి ప్రణాళిక’.. కుబేరుడిపై జెలెన్స్కీ కౌంటర్ ఓటింగ్..!
Ukraine war: యుద్ధం పేరుతో ఎవర్నీ చంపలేను.. సైన్యంలో చేరలేక రష్యన్ ర్యాపర్ ఆత్మహత్య..!
ఎలక్ట్రానిక్స్ తయారీకి జాయింట్ వెంచర్.. రిలయన్స్-సన్మినా డీల్ పూర్తి
GodFather: పారితోషికం గురించి నయన్ ఒక్క మాటా మాట్లాడలేదు : ఎన్వీ ప్రసాద్
5G SmartPhone: 5జీ ఫోన్ కొంటున్నారా..? ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి!
IND VS SA : నేడు ఆఖరి మ్యాచ్.. శ్రేయస్, సిరాజ్‌లకు చోటు కల్పిస్తారా..?
Indrakeeladri: మహిషాసురమర్దని అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ
Kia Carens: 44 వేల కియా కరెన్స్ కార్ల రీకాల్.. ఎందుకో తెలుసా?
Jairam Ramesh: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా: జైరాం రమేశ్
Jammu And Kashmir: డీజీ హత్య కేసు.. ఇంటి సహాయకుడి డైరీలో ఏముందంటే..?
Trump: సీఎన్ఎన్పై ట్రంప్ ₹3,867 కోట్ల పరువునష్టం దావా.. ఎందుకంటే?
WhatsApp: ఒకేసారి 32 మందికి వీడియోకాల్.. డీఎన్డీ మోడ్, డాక్యుమెంట్ క్యాప్షన్.. ఇంకా!
Adipurush: ఆదిపురుష్ టీజర్.. సినిమాతో మాకెలాంటి సంబంధం లేదు
Electronics Mart IPO: ప్రారంభమైన బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ.. పూర్తి వివరాలివిగో!
Shoaib Akhtar: పాక్ తొలి రౌండ్లోనే పోతుందేమో..: షోయబ్ అక్తర్
Stock Market: మార్కెట్లలో ‘బ్రిటన్ ట్యాక్స్’ జోష్.. సెన్సెక్స్‌కు 1000 పాయింట్ల లాభం
Costliest Dog: ఈ శునకం.. ఖరీదులో ‘కనకం’.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
Hyderabad Metro: వాట్సప్‌లో మెట్రోరైల్ టిక్కెట్లు..ఎలా పొందాలంటే..
Vizag: మద్యం మత్తులో దాడి.. పిడిగుద్దులకు ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు
TSRTC: ఇక ఆర్టీసీ బ్రాండ్ తాగునీరు.. మార్కెట్లోనూ విక్రయాలకు యోచన!
దుర్గమ్మ తెచ్చే కాసుల పంట.. పశ్చిమబెంగాల్లో దసరా వ్యాపారం ఎంతో తెలుసా?
ప్రేమ పేరుతో వలవేసి అత్యాచారం.. వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి..
Rohit Sharma: డెత్ ఓవర్ల బౌలింగ్.. ఆ అవసరం కచ్చితంగా ఉందన్న రోహిత్
Shashi Tharoor: రేవంత్ పిలిస్తే గాంధీభవన్‌కు వెళ్లి ప్రచారం చేసుకుంటా: శశిథరూర్
Iran: ఆ రెండు దేశాల కుట్ర వల్లే అల్లర్లు.. ఇరాన్ సుప్రీం లీడర్
Mulayam: ములాయం కోసం ప్రత్యేక పూజలు.. అవసరమైతే కిడ్నీ ఇస్తానంటూ ఓ నేత ప్రకటన!
Virat Kohli : మరో పరుగు చేస్తే హాఫ్ సెంచరీ.. డీకేతో కోహ్లీ ఏమన్నాడంటే..
Social Look: డ్యాన్స్‌తో అలరించిన అనసూయ.. సాగర తీరాన ప్రియా ప్రకాశ్!
Balasubrahmanyam: గుంటూరులో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు
Revanth Reddy: జోడో యాత్రకు భయపడే.. ఈ కుట్రలు కుతంత్రాలు: రేవంత్
Kabul: క్లాస్‌రూమ్‌లో ఆత్మాహుతి దాడి ఘటనలో 46మంది బాలికలు మృతి
Ind vs SA: సఫారీలపై విజయం.. గెలుపోటములపై కెప్టెన్ల స్పందన ఇదీ!
Rashmika: ఉలిక్కిపడి లేచేదాన్ని..రాత్రంతా ఏడ్చేదాన్ని..: రష్మిక
ఖర్గే Vs థరూర్: ఆఫీస్ బేరర్లు ఎన్నికల ప్రచారం చేయొద్దు.. కాంగ్రెస్
Hyderabad: అంబులెన్స్ నడిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. వీడియో
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ యూటర్న్.. సంపన్నులకు పన్ను కోతపై వెనక్కి!
Railways: 200 రైల్వేస్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు పునరుద్ధరణ: వైష్ణవ్
Oke Oka Jeevitham: శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఆ ఓటీటీలోకే.. కానీ
Rahul: కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయం: రాహుల్ ఫైర్


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!
-
Sports News
IPL 2023: అప్పటికల్లా.. ఫుట్‌బాల్ లీగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ అవుతుంది: స్ట్రాస్
-
World News
Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్ ఆఫర్!
-
Movies News
Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్ కల్యాణ్
-
Politics News
Nitin Gadkari: నితిన్ గడ్కరీ ఇలాకాలో భాజపాకి ఎదురుదెబ్బ
-
Crime News
Andhra News: విజయవాడలో విషాదం.. వాటర్ హీటర్ తగిలి తండ్రి, కుమార్తె మృతి