close

గ్రేటర్‌ హైదరాబాద్‌

రెండు రాష్ట్రాల ఇంజినీర్ల భేటీ వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరి జలాలను కృష్ణా పరీవాహకానికి ఎత్తిపోసే ప్రతిపాదనలపై బుధవారం జరగాల్సిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజినీర్ల భేటీ వాయిదా పడింది. ఈ నెల 22న ఈ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు