close

బిజినెస్‌

మొబైల్‌లో హెచ్‌డీ, అల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ నిలిపివేత

ముంబయి: దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు ప్రకటించిన లాక్‌డౌన్‌ సమయంలో మొబైల్‌లో హైడెఫినెషన్‌ (హెచ్‌డీ), అల్ట్రా హై డెఫినెషన్‌ కంటెంట్‌ల ప్రసారాలను రద్దు చేస్తున్నట్లు వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌లు హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌, టిక్‌టాక్‌లు నిర్ణయం తీసుకున్నాయి. సోనీ, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌, జీ, నెట్‌ఫ్లిక్స్‌లు కూడా వీటి బాటలోనే నడిచాయి. ఏప్రిల్‌ 14 వరకు సెల్యులార్‌ నెట్‌వర్క్‌పై అధిక భారం పడకూడదనే ఉద్దేశంతో కేవలం స్టాండర్డ్‌ డెఫినేషన్‌ కంటెంట్‌ను మాత్రమే ఇవి ప్రసారం చేయనున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు