close

తాజా వార్తలు

ఏపీ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 25 పార్లమెంట్‌ స్థానాలున్న ఏపీలో 22 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. విశాఖపట్నం, విజయవాడ, నంద్యాల లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.  

అభ్యర్థులు వీరే..

1. అరకు(ఎస్టీ)- శృతిదేవి  

2. శ్రీకాకుళం- దోల జగన్మోహనరావు

3. విజయనగరం-ఎడ్ల ఆదిరాజు 

4. అనకాపల్లి- శ్రీరామ్‌ మూర్తి

5. కాకినాడ- ఎం.ఎం. పల్లంరాజు

6. అమలాపురం(ఎస్సీ)- జంగా గౌతమ్‌

7. రాజమండ్రి- నల్లూరి విజయ శ్రీనివాసరావు

8. నర్సాపురం- కనుమూరి బాపిరాజు

9. ఏలూరు-  జెట్టి గురునాథరావు

10. మచిలీపట్నం- గొల్లు కృష్ణ

11. గుంటూరు- షేక్‌ మస్తాన్‌ వలీ

12. నర్సారావుపేట- పక్కల సూరిబాబు

13. బాపట్ల(ఎస్సీ) జేడీ శీలం

14. ఒంగోలు- ఎస్‌డీజేమ్‌ ప్రసాద్‌

15. కర్నూలు-  అహ్మద్‌ అలీ ఖాన్‌ 

16. అనంతపురం- కుంచం రాజీవ్‌రెడ్డి

17. హిందూపురం- కేటీ శ్రీధర్‌

18. కడప- గుండ్లకుంట శ్రీరాములు

19. నెల్లూర- చెరువు దేవకుమార్‌రెడ్డి

20. తిరుపతి(ఎస్సీ)- చింతా మోహన్‌

21. రాజంపేట- మహ్మద్‌ షాజహాన్‌ బాషా

22. చిత్తూరు(ఎస్సీ)- చీమల రంగప్ప

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు