బ్రేకింగ్

breaking
03 Oct 2022 | 16:16 IST

Flipkart sale: 4 రోజులు డిస్కౌంట్ల పండగ

ఇంటర్నెట్‌ డెస్క్‌: దసరా, దీపావళి సందర్భంగా ఇ-కామర్స్‌ సంస్థలు ఇటీవల పోటాపోటీగా భారీ సేల్స్‌ నిర్వహించాయి. ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరిట అమెజాన్‌, ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరిట ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్‌ నిర్వహించాయి. అమెజాన్‌ సేల్‌ ఇప్పటికీ కొనసాగుతుండగా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ సెప్టెంబర్‌ 30తో ముగిసింది. ఈ క్రమంలోనే మరో సేల్‌తో ఫ్లిప్‌కార్ట్‌ ముందుకొచ్చింది. ‘బిగ్‌ దసరా సేల్‌’ పేరిట అక్టోబర్‌ 5 నుంచి 8 వరకు 4 రోజులపాటు సేల్‌ నిర్వహించనుంది. ఆఫర్లపై ఓ లుక్కేయండి!

మరిన్ని

తాజా వార్తలు