సొంతగడ్డపై హైదరాబాద్‌కు షాక్‌.. బెంగళూరు సంబరాలు చూశారా!

బెంగళూరు ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. హైదరాబాద్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

Published : 26 Apr 2024 00:04 IST

వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడి డీలాపడిన బెంగళూరు.. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో నెగ్గి సీజన్‌లో రెండో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం 207 పరుగుల లక్ష్యఛేదనలో 8 వికెట్లు తీసి హైదరాబాద్‌ను 171 పరుగులకు కట్టడి చేసింది. ఇటీవల వరసగా భారీ స్కోర్లతో చెలరేగుతున్న హైదరాబాద్‌ను తన సొంతగడ్డపైనే ఓడించడంతో బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

Tags :

మరిన్ని