బ్రేకింగ్

breaking
24 Apr 2024 | 06:33 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 24/04/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 24-04-2024, బుధవారం; శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్రమాసం, బహుళపక్షం పాడ్యమి: తె. 5-33 తదుపరి విదియ స్వాతి: రా. 11-47 తదుపరి విశాఖ వర్జ్యం: లేదు అమృత ఘడియలు: మ. 2-16 నుంచి 4-00 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-32 నుంచి 12-22 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ. 5.42; సూర్యాస్తమయం: సా.6.13. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు