close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 31/05/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐఐఎఫ్‌సీఎల్‌ ఎండీగా పి.ఆర్‌.జైశంకర్‌ బాధ్యతల స్వీకరణ

దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టరుగా పి.ఆర్‌.జైశంకర్‌ బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అంతకుముందు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా జైశంకర్‌ పనిచేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.