close
Array ( ) 1

తాజా వార్తలు

ఉద్యోగులకు వేతనం లేని సెలవులు: ఎయిర్‌ డెక్కన్‌

దిల్లీ: తదుపరి నోటీసులు అందే వరకు తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఎయిర్‌ డెక్కన్‌ ప్రకటించింది. ఉద్యోగులు అప్పటి వరకు సెలవులు వాడుకోవాలని, ఈ సమయంలో వేతనాలు చెల్లించలేమని సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఎయిర్‌ డెక్కన్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అరుణ్‌ కుమార్‌ సింగ్‌ ఉద్యోగులకు ఇ-మెయిల్‌ ద్వారా సమాచారం చేరవేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.