విమ్టా ల్యాబ్స్‌ లాభం రూ.9.51 కోట్లు
close

Published : 24/10/2021 02:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విమ్టా ల్యాబ్స్‌ లాభం రూ.9.51 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: విమ్టా ల్యాబ్స్‌ జులై- సెప్టెంబరు  త్రైమాసికానికి రూ.74.82 కోట్ల ఆదాయాన్ని, రూ.9.51 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.4.30గా నమోదైంది. 2020-21 ఇదేకాలంలో ఆదాయం రూ.58.84 కోట్లు, లాభం రూ.7.37 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి ఆదాయం రూ.136 కోట్లు కాగా, నికరలాభం రూ.17.61 కోట్లుగా నమోదైంది..


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని