Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, నా వద్ద రూ. 30 లక్షలు ఉన్నాయి, మరో 7 ఏళ్లలో నేను పదవీ విరమణ తీసుకుంటాను. మరో రూ. 30-40 లక్షల వరకు పొందగలను. నాకు ఫామిలీ పెన్షన్ లేదు. కొంత వరకు ఈ డబ్బుతో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను. మరి కొంత మొత్తాన్ని మదుపు చేసి నెల నెలా కొంత మొత్తం పెన్షన్ పొందేలా పెట్టుబడి చేయడానికి సలహా ఇవ్వండి. నేను మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 7000 వరకు మదుపు చేస్తున్నాను. 

Asked by Yelamand on
పదవీ విరమణ నిధి మదుపు చేసి నెల నెలా పెన్షన్ పొనడానికి సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పధకం లేదా ప్రధాన మంత్రి వయ వందన యోజన లాంటివి ఎంచుకోవచ్చు. వీటిలో మంచి రాబడి పొందొచ్చు, రిస్క్ కూడా ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ మరి  కొన్నేళ్లు కొనసాగించవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ లో మదుపు చేస్తే కొంత వరకు రిస్క్ తగ్గుతుంది. డైరెక్ట్ ప్లన్స్ ఎంచుకోండి, కమిషన్ చెల్లించే అవసరం ఉండదు. 

మరిన్ని

మీ ప్రశ్న