నిశ్శబ్దం నుంచి ‘నిన్నే నిన్నే.. కనులలో..’ చూశారా? - Ninne Ninne Full Video Song
close
Published : 26/09/2020 20:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిశ్శబ్దం నుంచి ‘నిన్నే నిన్నే.. కనులలో..’ చూశారా?

హైదరాబాద్‌: అనుష్క, మాధవన్‌, అంజలి, షాలిని పాండే కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 2వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ‘నిన్నే నిన్నే..’ అంటూ సాగే వీడియో పాటను చిత్ర బృందం విడుదల చేసింది. అనుష్క, మాధవన్ల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. గోపీ సుందర్‌ అందించిన స్వరాలకు భాస్కర భట్ల సాహిత్యం అందించారు. సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఆ ప్రేమ గీతాన్ని మీరూ ఓసారి చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని