రోగుల ఎదుట నృత్యం చేస్తోన్న వైద్యులు - a hospital in gujarats vadodara started music theraphy for covid patients
close
Published : 18/04/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోగుల ఎదుట నృత్యం చేస్తోన్న వైద్యులు

వడోదరా: కరోనా బాధితుల్లో నెలకొన్న భయాలను పోగొట్టి, వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు గుజరాత్‌లోని ఓ ఆసుపత్రి సిబ్బంది వినూత్న రీతిలో చికిత్సకు శ్రీకారం చుట్టింది. వడోదరలోని పారుల్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు మ్యూజిక్‌ థెరపీని వైద్యులు ప్రారంభించారు. రోగుల ఎదుట సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కొవిడ్‌ గురించి బాధితుల్లో ఉన్న ఆందోళన తగ్గి వారిలో మానసిక స్థైర్యం పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. మ్యూజిక్‌ థెరపీకి రోగులు బాగా స్పందిస్తున్నారని వారు తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని