Sonu Sood: నాగలక్ష్మి.. నువ్వు దేశంలోనే శ్రీమంతురాలివి - ap-main
close
Updated : 14/05/2021 12:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sonu Sood: నాగలక్ష్మి.. నువ్వు దేశంలోనే శ్రీమంతురాలివి

 పింఛన్‌ను విరాళంగా అందించిన అంధురాలిపై సోనూసూద్‌ ప్రశంసలు

వరికుంటపాడు, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అండ్రావారిపల్లెకు చెందిన అంధురాలు బొడ్డు నాగలక్ష్మి సేవానిరతిని చాటుకున్నారు. తన అయిదు నెలల పింఛన్‌ మొత్తం రూ.15 వేలు సోనూసూద్‌ ఫౌండేషన్‌కు విరాళంగా అందించినట్లు గురువారం తెలిపారు. సోనూసూద్‌ను కలిసే అవకాశం వస్తే తాను దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చేస్తానని చెబుతున్నారు. ఈ సాయంపై సోనూసూద్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘నాగలక్ష్మి దేశంలోనే అత్యంత ధనవంతురాలు. ఇతరుల బాధను చూడడానికి కళ్లు అక్కరలేదు.. మంచి మనసుంటే చాలు’ అని కొనియాడారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని