RangDe: బ‌తుకే బ‌స్టాండే సాంగ్ చూశారా - batuke bustande song from rang de
close
Published : 20/05/2021 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RangDe: బ‌తుకే బ‌స్టాండే సాంగ్ చూశారా

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  నితిన్‌, కీర్తి సురేశ్ జంట‌గా తెర‌కెక్కిన చిత్రం రంగ్ దే’. వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల విడుద‌లై ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. తాజాగా ఈ సినిమాలోని బ‌తుకే బ‌స్టాండే అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. కీర్తిని పెళ్లి చేసుకుని నితిన్ ఎంత చిరాకు ప‌డ్డాడో ఈ వీడియోలో చూడొచ్చు. శ్రీమ‌ణి రాసిన ఈ పాట‌ని సాగ‌ర్ ఆల‌పించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నిర్మిత‌మైంది ఈ చిత్రం.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని