Viral: మత్స్యకారులకు చిక్కిన భారీ సొర చేప..! - big shark caught by fishermen
close
Published : 17/09/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Viral: మత్స్యకారులకు చిక్కిన భారీ సొర చేప..!

అమరావతి: గుంటూరు జిల్లా నిజాంపట్నం మత్స్యకారుల వలకు భారీ సొర చేప చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్ల వలలో సుమారు 12 వందల కేజీల సొర చేప పడింది. అరుదుగా ఇలాంటి సొర చేపలు చిక్కుతుంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ సొర చేపను ఔషధాల తయారీలో వినియోగిస్తారని  తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని