close

తాజా వార్తలు

Published : 28/10/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభాస్‌ సెల్ఫీ వైరల్‌.. రకుల్‌ ఛాలెంజ్‌!

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు..

* ‘రాధేశ్యామ్‌’ మోషన్‌ పోస్టర్‌ కొత్త రికార్డును సృష్టించింది. 25 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌ సాధించిన పోస్టర్‌గా నిలవడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తంచేసింది.

* ప్రముఖ నటి మనీషా కొయిరాలా విజయ దశమి వేడుకల్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫొటోలు పంచుకున్నారు. 

* తన సోదరి నిషా అగర్వాల్‌ కుమారుడు ఇషాన్‌ పుట్టిన రోజు సందర్భంగా కాజల్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. బాబును హత్తుకుని ఉన్న ఫొటో షేర్‌ చేస్తూ..  హద్దులు లేని ప్రేమంటే ఏంటో ఇషాన్‌ తెలిపాడని కాజల్‌ పేర్కొన్నారు.

* ప్రభాస్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ వైభవీ మర్చంట్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన చిత్రాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

* నటి శ్రియ తన భర్తతో కలిసి విదేశాల్లో సమయం గడుపుతున్నారు. అక్కడి సముద్రం ఒడ్డున ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోల్ని షేర్‌ చేశారు.
















Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.