పాయల్‌ బుగ్గగిల్లి.. సుమ-శ్రీముఖి చిందేసి - cinema celebrities interesting social media posts
close
Updated : 21/09/2020 08:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాయల్‌ బుగ్గగిల్లి.. సుమ-శ్రీముఖి చిందేసి

* కథానాయిక పాయల్‌ రాజ్‌పూత్‌  ‘ప్రేమ.. ఓ ప్రేమ’ పాటను ఇన్‌స్టా రీల్స్‌లో హావభావాలు పలికిస్తూ అభిమానులతో పంచుకున్నారు.

* యాంకర్లు సుమ, శ్రీముఖి ఓ షో కోసం కలిసి చిందేశారు.

* యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ఓ చిన్నారిని ఎత్తుకుని దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

* సమీరారెడ్డి గతంలో తాను నేర్చుకున్న డ్యాన్స్‌కు సంబంధించిన మెళకువను ప్రదర్శించారు.

* దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సినీ నటులు ఆయనను స్మరించుకుంటూ ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియో అభిమానులను అలరిస్తోంది. ఇలా తాజాగా మన సినీ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్న ఆసక్తికర వీడియోలు/పోస్టులను మీరూ చూసేయండి...

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని