ఖరారు చేశారు - cinema
close
Published : 13/06/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఖరారు చేశారు


అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కోసం యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి కథని సిద్ధం చేశారు. ఆ కలయికలో సినిమా చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. బాలకృష్ణ తాజాగా ఆ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ఖరారు చేశారు. అమెరికాలోని అభిమానులతో జూమ్‌లో ముచ్చటిస్తూ అనిల్‌ రావిపూడితో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ‘అఖండ’ తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నారు బాలకృష్ణ. ఆ తర్వాత అనిల్‌ రావిపూడితో కలిసి రంగంలోకి దిగుతారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించనున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని