సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి: పవన్‌ - cm kcr should recover from covid says pawan
close
Published : 20/04/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి: పవన్‌

హైదరాబాద్‌ : కరోనా బారిన పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలన్నారు. కేసీఆర్‌ సోమవారం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు ఆయన వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసొలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని