ఫోన్‌ మాట్లాడుతూ టీకా.. నర్సుకు షోకాజ్‌ నోటీసు!  - corona vaccination photo viral
close
Updated : 10/04/2021 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫోన్‌ మాట్లాడుతూ టీకా.. నర్సుకు షోకాజ్‌ నోటీసు! 

పార్వతీపురం: ఫోన్‌ మాట్లాడుతూ టీకా వేసిన ఓ నర్సు‌కు అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథపురంలో చోటుచేసుకుంది. ఫోన్ మాట్లాడుకుంటూ టీకా వేస్తున్న నర్సు హేమలత ఫొటో ప్రచారంలోకి రావడంతో వ్యాక్సిన్‌ వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో నర్సుకు జిల్లా వైద్యశాఖ అధికారిణి రమణకుమారి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని