Garikapati: దేవతలకు బంధువులు ఉంటారా ? గరికపాటి చమత్కార సమాధానం! - garikapati on relatives to dieties
close
Published : 23/09/2021 23:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Garikapati: దేవతలకు బంధువులు ఉంటారా ? గరికపాటి చమత్కార సమాధానం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లుడు, భర్త, మనవడు ఈ మూడు వరసల్లో ఒకటైతే రెండోది అవ్వడానికి అవకాశం లేదు. కాని ఒక వ్యక్తి ‘అల్లుడనయ్యెదన్‌, మగడనయ్యెద, నే మనువండనయ్యెదన్‌’ అన్నాడట. ఈ సమస్యకు ఓ కవి విష్ణుమూర్తి భూదేవికి తాను అల్లుడు, భర్త, మనవడిని అవుతానని చెప్పినట్లు సమస్యాపూరణం చేశారు. ఆ పూరణను సహస్రావధాని గరికపాటి నరసింహరావు తనదైన శైలిలో చమత్కారాన్ని జోడించి చెప్పారు. మరి ఆ చక్కటి సమస్యాపూరణను మీరూ వినేయండి.. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని