ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో తమిళిసై భేటీ
close
Published : 07/07/2020 11:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో తమిళిసై భేటీ

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సమావేశమయ్యారు. దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కొవిడ్‌ చికిత్స, పడకలు, పరీక్షలు, బిల్లులు, ప్రజల ఫిర్యాదులపై గవర్నర్‌ సమీక్షిస్తున్నారు. గవర్నర్‌తో జరుగుతున్న సమావేశంలో కేర్‌ హాస్పటల్స్‌, కిమ్స్‌, బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి, సన్‌షైన్‌, కామినేని, విరించి, గ్లోబల్‌, అపోలో, మల్లారెడ్డి నారాయణ, యశోధ, కాంటినెంటల్‌ ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని