sudheer babu: కంటెంట్‌ ఉన్న సినిమాలకు మహేశ్‌బాబు మద్దతిస్తారు! - sudheer babu interview about sridevi soda center
close
Published : 30/08/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

sudheer babu: కంటెంట్‌ ఉన్న సినిమాలకు మహేశ్‌బాబు మద్దతిస్తారు!

హైదరాబాద్‌: కంటెంట్ ఉన్న సినిమాలకు అగ్రకథానాయకుడు మహేశ్ బాబు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సుధీర్ బాబు అన్నారు. మహేశ్‌తోపాటు ఎంతో మంది ప్రముఖులు తన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ను ప్రశంసించారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోందన్నారు. పలాస దర్శకుడు కరుణకుమార్ దర్శకత్వంలో ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రశంసలందుకుంటోంది. ఈ సందర్భంగా ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సుధీర్ బాబు.. తమ చిత్రంలో చూపించిన సామాజిక అంశం ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తుందన్నారు. ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ గురించి సుధీర్‌బాబు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని