బుమ్రాను బౌల్డ్‌ చేసిన సంజనా..! - team india fraternity wishes congratulations for jasprit bumrahs new journey with sanjana
close
Updated : 15/03/2021 20:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుమ్రాను బౌల్డ్‌ చేసిన సంజనా..!

నూతన జంటకు శుభాకాంక్షల వెల్లువ..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వివాహంపై బీసీసీఐతో పాటు సహచర ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే సంజనను వివాహమాడిన ఫొటోలను బుమ్రా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈరోజు తమ జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నాడు. దీంతో భారత క్రికెటర్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. బీసీసీఐ, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మాజీ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌, వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ అందరూ బుమ్రా దంపతులకు అభినందనలు తెలిపారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని