ap corona update: ఏపీలో కొత్తగా 1,337 కరోనా కేసులు..9 మరణాలు - telugu news corona cases update in ap
close
Updated : 19/09/2021 17:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ap corona update: ఏపీలో కొత్తగా 1,337 కరోనా కేసులు..9 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 68,568 మంది నమూనాలు పరీక్షించగా 1,337 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,282 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,699 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని