Social Look: ‘కలర్‌లెస్‌’ ఫాతిమా.. ‘బ్లూ’ అదాశర్మ.. ఐశ్వర్య ఆనందం - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 07/09/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: ‘కలర్‌లెస్‌’ ఫాతిమా.. ‘బ్లూ’ అదాశర్మ.. ఐశ్వర్య ఆనందం

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* మీరు మీలా ఆనందంగా ఉండటమే అసలైన ఆనందం అని ఐశ్వర్య రాజేశ్‌ చెప్పుకొచ్చింది.

* బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో దర్శనమిచ్చింది బాలీవుడ్‌ నటి ఫాతిమా సన. తన ఫొటోకి ‘కలర్‌లెస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

* తన డ్రెస్సు, కురులతో ప్రేమలో పడిందట నాయిక రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

* నటి సోనాలి బింద్రే పుస్తక పఠనం చేస్తూ కనిపించింది.

* ‘మండే బ్లూ’ అంటూ నీలిరంగు దుస్తుల్లో దర్శనమిచ్చింది అదా శర్మ. హాట్‌ ఫొటోలతో కుర్రకారుని హీటెక్కించేలా ఉంది.






































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని