దీపికా రియాలిటీ.. అనుపమ వ్యాక్సిన్‌ టెన్షన్‌ - tollywood and bollywood actors latest posts on instagram social look
close
Updated : 28/06/2021 22:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపికా రియాలిటీ.. అనుపమ వ్యాక్సిన్‌ టెన్షన్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనలో చాలామంది పొద్దునే లేచి, వ్యాయామాలు చేయాలనుకుంటాం. కానీ, బద్ధకంతో బెడ్‌పైనే ఉండిపోతాం. ఇదే విషయాన్ని ఫొటోల రూపంలో చెప్పుకొచ్చింది బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె. ‘ఎక్స్‌పెక్టేషన్‌ వర్సెస్‌ రియాలిటీ’ అని రాసుకొచ్చింది.

* యువ నాయిక అనుపమ పరమేశ్వరన్‌ కొవిడ్‌ టీకా తీసుకుంది. సంబంధిత ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది.

* ‘బ్రోచేవారెవరురా’ చిత్రం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కీలక పాత్ర ఇచ్చినందుకు యువ నటుడు సత్యదేవ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా దర్శకుడు వివేక్‌ ఆత్రేయకి ధన్యవాదాలు తెలిపారు.

* స్టైలిష్‌ లుక్‌లో కనిపించి ఫిదా చేస్తోంది రాశీ ఖన్నా.

* ‘పువ్వుల వాసన చూడటం మర్చిపోవద్దు’ అంటోంది కేథరిన్‌.

* ‘ఈ భూమ్మీద నాకు ఇష్టమైన పని’ అంటూ మేకప్‌ వీడియోను పంచుకుంది అప్సర రాణి.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని