అనన్య బీచ్‌ ‘ప్యార్‌’.. పెట్‌తో సామ్‌.. వాణీ హాట్‌   - tollywood to bollywood all actors latest posts on instagram social look
close
Updated : 04/07/2021 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనన్య బీచ్‌ ‘ప్యార్‌’.. పెట్‌తో సామ్‌.. వాణీ హాట్‌  

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు దర్శకుడు క్రిష్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘హరిహర వీరమల్లు’ చిత్రం రానుంది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడు.

* ట్రెండీ లుక్‌లో ఉన్న ఫొటోని అభిమానులతో పంచుకుంటూ ‘పార్థు, ఇంకోసారి చూసి చెప్పు’ అని ‘అతడు’ సినిమాలోని డైలాగ్‌ని రాసుకొచ్చింది నిహారిక.

* తను పెంచుకుంటున్న కుక్కతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది సమంత.

* ‘సండేమూడ్‌’ అంటూ బెడ్‌పై ఉన్న ఫొటోల్ని షేర్‌ చేసింది ప్రగ్యా జైస్వాల్‌.

* హాట్‌గా కనిపించి కుర్రకారుని కట్టిపడేస్తున్నారు నాయికలు పూజా హెగ్డే, వాణీ కపూర్‌. ఇంకా ఎవరెవరు ఏం విశేషాలు పంచుకున్నారో చూసేయండి...


 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని